హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ హైస్కూల్లో సైన్స్ సంబరాలు

PLD: జనవిజ్ఞాన వేదిక (JVV) పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో పెదకూరపాడు జడ్పీ హైస్కూల్‌లో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. 8,9,10 తరగతులకు చెందిన విద్యార్థులకు తొలుత పాఠశాల స్థాయిలో చెకుముకి టాలెంట్ పరీక్ష నిర్వహించారు. పాఠశాల స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులకు పెదకూరపాడు జడ్పీ హైస్కూల్‌లో మండల స్థాయి టాలెంట్ పరీక్ష నిర్వహించారు.