హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల,బాలికలకు ఉపకరణాలు అందించాలి: కలెక్టర్

JN: ప్రత్యేక అవసరాలు గల బాల,బాలికలకు నాణ్యమైన సహాయ ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో సమగ్ర శిక్ష, ALIMCO ఆధ్వర్యంలో సహాయ ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుమారు 149 మంది పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు.