హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో మిల్లర్ల అక్రమాలు.. బట్టబయలైన బాగోతం!

MDK: జిల్లాలో మిల్లర్ల అక్రమాలు కలకలం రేపుతున్నాయి. కొల్చారం, తూప్రాన్, శివ్వంపేటలో విజిలెన్స్ దాడులు జరగగా.. ఓం సాయి వెంకట రమణ మిల్లులో రూ.53.91 లక్షల విలువైన ధాన్యం తక్కువ ఉన్నట్లు తేలింది. స్థానిక అధికారుల ఒప్పందాల వల్లే కోట్లాది రూపాయల CMR బకాయిలు పేరుకుపోయినా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.