NZB: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి అసెంబ్లీ వరకు వారితో కలిసి NZB అర్బన్ MLA ధన్పాల్ సూర్య నారాయణ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దివ్యాంగుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
తెలంగాణ
సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ


