SRPT: కోదాడలో 'వెంటాడే కళలు.. వెనుకబడిన కులాలు' పుస్తకావిష్కరణకు సంబంధించిన పోస్టర్లను తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్, రచయిత జూలూరి గౌరీశంకర్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ నెల 20న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలియజేశారు.
తెలంగాణ
'వెంటాడే కళలు పోస్టర్ ఆవిష్కరణ


