హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ వర్సిటీగా అంబేడ్కర్ వర్సిటీ

HYD: డాక్టర్ BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని డిజిటల్ వర్సిటీగా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో డిగ్రీ, పీజీ కోర్సులను ప్రారంభించగా విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు తెలిపారు. బీఏతో పాటు మరో నాలుగు కోర్సులకు అనుమతుల కోసం యూజీసీకి లేఖ రాశామని తెలిపారు.