టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. మూడు ఓవర్లలో 24 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసి అంచనాలు పెంచేశాడన్నాడు. హార్దిక్ పాండ్యా వారసుడిగా తానే సరైన వాడినంటూ నితీశ్ తన బెర్తు ఖరారు చేసుకునే పనిలో పడ్డాడని, చివరి ఓవర్లోనూ బౌలింగ్ వేయగల సత్తా అతనికి ఉందని కొనియాడాడు.
క్రీడలు
నితీశ్ అంచనాలు పెంచేశాడు: ఆకాశ్ చోప్రా


