హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉద్యమ నాయకులపై కేసులు రద్దు చేయాలి'

ASR: ఆదివాసీ ఉద్యమ నాయకులపై నమోదు చేసిన కేసులను తక్షణమే రద్దు చేయాలని ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. 1/70 చట్టం పరిరక్షణకు GO-3కు ప్రత్యామ్నాయంగా కొత్త GO జారీ చేయాలని, అల్లూరి జిల్లాను జోన్-1లో కొనసాగిస్తూ గెజిట్ విడుదల చేయాలని కోరారు. ఆదివాసులకు 100% రిజర్వేషన్ అమలు చేయాలన్నారు.