హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: మాజీ మంత్రి

MBNR: HYD రవీంద్రభారతిలో బుధవారం నిర్వహించిన సగర సంఘం ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవానికి మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువుకుని జీవితంలో గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ తదితరులు పాల్గొన్నారు.