NRPT: జిల్లాలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ నేతలు కోరారు. బుధవారం కలెక్టరేట్ ఏవో శ్రీధర్‌కు వినతిపత్రం అందించారు. 22-ఏ జాబితాలోని పేదల వ్యవసాయ భూములు, ప్లాట్లను తొలగించాలని పార్లమెంట్ అడ్‌హక్ కమిటీ సభ్యుడు రాములు యాదవ్ కోరారు. లేకుంటే పేదల పక్షాన ఆందోళనలు చేపడతామని తెలిపారు.
తెలంగాణ
భూముల సమస్యలు పరిష్కరించాలని వినతి


