JGL: పిల్లలు, గర్భిణులు,బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత అన్నారు. మెట్పల్లి మండలం పాటీమీదితండా అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ మాసం నిర్వహించారు. బాలామృతంతో చేసే వివిధ రకాల వంటకాల గురించి అవగాహన కల్పించారు.పిల్లలు తప్పకుండా అంగన్వాడీకి వచ్చి పూర్వ ప్రాథమిక విద్యను నేర్చుకోవాలన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం


