హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షేత్రస్థాయిలో స్థితిగతులపై సుదీర్ఘ విచారణ.!

KMR: లోది కులస్థుల సామాజిక, ఆర్థిక సమస్యలను తెలుసుకునేందుకు తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని అధ్యయన బృందం బుధవారం పిట్లం సందర్శించింది. స్థానిక ఫంక్షన్ హాల్లలో వారితో సమావేశమైన అనంతరం, క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా వారి ఇండ్లకు వెళ్లి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కమిషన్ను కోరారు.