హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఓటర్ల లిస్ట్ సవరణ హియరింగ్స్

MDK: ​రామాయంపేట MRO కార్యాలయంలో సెప్టెంబర్ 15 వరకు ఓటర్ల సవరణ హియరింగ్స్ జరుగుతాయని మండల తహసీల్దార్ రజని తెలిపారు. SIR కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఐడీ ఆధారాలతో హాజరుకావాలని కోరారు. సకాలంలో ఆధారాలు సమర్పిస్తే అక్టోబర్ 19న విడుదలయ్యే తుది జాబితాలో ఎలాంటి తప్పులు లేని ఓటర్ లిస్ట్ వస్తుందన్నారు.