MNCL: మందమర్రి ప్రాంతంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా 12 పశువులతో పాటు మహీంద్రా క్యాంపర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ వాహనం నుంచి దిగి పరారయ్యాడన్నారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పశువులు,వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించారు.
తెలంగాణ
అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత


