MBNR: జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించిన SIR పురోగతిపై రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం హియరింగ్స్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
రాజకీయ ప్రతినిధులతో భేటీ


