NGKL: అచ్చంపేట వలపట్ల కాలనీ ప్రభుత్వ పాఠశాలలో పాత గదులు శిథిలమవడంతో వాటిని మూసేశారు. దీంతో పాఠశాలలో అందుబాటులో ఉన్న ఒకే ఒక్క గదిలో 1 నుండి 5 తరగతుల వరకు ఉన్న 28 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా వెంటనే అదనపు గదులు నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ఒకే గదిలో ఐదు తరగతులు


