JGL: బుగ్గారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి క్లాస్ రూమ్లో సుమారు 20 నిమిషాల పాటు కూర్చొని ఉపాధ్యాయుడు బోధిస్తున్న సైన్స్ పాఠ్యాంశాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తనిఖీ చేసిన కలెక్టర్


