MHBD: మరిపెడ పట్టణంలో గాంధీ సెంటర్‌లో బుధవారం సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటం చారిత్రాత్మకమని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నల్లు సుధాకర్‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి'


