క్రికెట్‌లో కొన్ని వింత సంఘటనలు తెగ నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఫన్నీ వీడియోలో, బౌలర్ వేసిన విచిత్రమైన ఫుల్ టాస్ బాల్‌ను ఆడబోయి బ్యాటర్ అవుట్ అయ్యాడు. ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
క్రీడలు
ఇలాంటి అవుట్ ఎప్పుడైనా చూశారా?


