హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధికార ప్రతినిధిగా రమేష్ బాబు

NGKL: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధికార ప్రతినిధిగా కల్వకుర్తి పట్టణానికి చెందిన రమేష్ బాబు బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాదులోని రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆయనకు నియామక పత్రం అందజేశారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు.