జగిత్యాల ఉపాధి మార్పిడి కేంద్రం, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మేళా ఉంటుంది. LN ఎలక్ట్రానిక్స్, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో ఫార్మసీ, రేడియంట్ సంస్థల్లో ఉద్యోగాలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
జాబ్ మేళా.. నాలుగు సంస్థల్లో ఉద్యోగాలు


