VKB: పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించడంతో మున్సిపల్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తా వద్ద సమావేశమైన వారు మున్సిపల్ చైర్మన్, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యపై స్పందించి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్‌కు కూడా ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
పెండింగ్ జీతాలు చెల్లించడంతో హర్షం


