HYD: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హైదరాబాద్ విమోచన దినోత్సవ ఫొటో ప్రదర్శన ఆకట్టుకుంటోంది. విమోచన పోరాటంలో అమరులైన జాతీయవాదుల త్యాగాలు, పలు చారిత్రక ఘట్టాలను ప్రదర్శనలో పొందుపరిచారు. చరిత్రకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రదర్శనను సందర్శించాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు.
తెలంగాణ
ఫొటో ప్రదర్శన సందర్శించండి: దత్తాత్రేయ


