MDCL: ప్రయాణికుల సమస్యలు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూకట్‌పల్లి డిపో ఆధ్వర్యంలో ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ సునీత సూచించారు. నేరుగా తనకు ఫోన్ చేసి సమస్యలు, సూచనలు తెలియజేయవచ్చని తెలిపారు.
తెలంగాణ
ప్రయాణికుల కోసం ‘డయల్ యువర్ డీఎం’


