ASF: కాగజ్ నగర్ పట్టణంలోని పెద్దవాగు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, టౌన్ సీఐ కుమారస్వామి బుధవారం పరిశీలించారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, బారికేడింగ్, విద్యుత్, పారిశుధ్యం, తాగునీటి సౌకర్యాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
తెలంగాణ
వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్


