HYD: నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు HMDA మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. బంజారాహిల్స్ ICCC నుంచి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు రూ.1,334.87 కోట్లతో 8.75 కి.మీ. మేర అత్యాధునిక ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనుంది. 4, 6 లేన్ల విస్తీర్ణంతో పాటు ర్యాంపులు, అండర్‌పాస్‌లు, వ్యూ గ్యాలరీలతో కారిడార్‌ను నిర్మించనున్నారు.
తెలంగాణ
నగరంలో మరో ఎలివేటెడ్ కారిడార్!


