BDK: కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు అమలు చేయాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, సామాజిక భద్రత కల్పించాలన్నారు. సింగరేణి సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక, కార్మిక, ఉద్యోగ, సంక్షేమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: రాకేష్ రెడ్డి


