హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అధికారికంగా విమోచన దినోత్సవం: బీజేపీ

SDPT: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట బీజేపీ ఆఫీస్‌లో మాట్లాడిన ఆయన.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాట తప్పాయని, చరిత్రను యథాతథంగా చూడాలని కోరారు.