SDPT: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి రోడ్డుపై మురుగు నీరు చేరుతోంది. గత రెండ్రోజుల వర్షాలతో నీరు నిల్వ ఉండి దోమలు విజృంభిస్తున్నాయని, పారిశుధ్య లోపంతో వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ఆసుపత్రి మార్గంలో నిలిచిన నీరు


