హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంఘాల బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

KNR: కరీంనగర్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను బుధవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం అధ్యక్షుడు గడ్డం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి సూరంపల్లి సంజీవ్‌కుమార్‌లతో పాటు సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి, మిఠాయిలు తినిపించారు. సంఘ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.