NLG: పట్టణంలోని పలు గణేష్ మండపాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు చేశారు. ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
తెలంగాణ
గణేష్ మండపాలను తనిఖీ చేసిన ఎస్పీ


