హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజే నిర్వాహకులతో ఎస్సై సమావేశం

NRPT: కృష్ణా మండలంలో గణేష్ నిమజ్జనాల వేళ ఎస్సై నవీద్ డీజే ఓనర్లు, ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. అధిక సౌండ్ సిస్టమ్స్ నిషేధం, ఆర్డీవో ఉత్తర్వులపై వారికి అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన డీజేలను పోలీస్ స్టేషన్‌కు తరలించి, తదుపరి తనిఖీల కోసం ఆర్టీవో కార్యాలయానికి పంపినట్లు ఆయన తెలిపారు.