NZB: వేల్పూరు మండలం పడ్గల్ గ్రామం నుంచి శ్రీరాంపూర్ వరకు సుమారు 6.2 కి.మీ మేర రోడ్డును ప్రధాన్ మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మంజూరు చేయాలని పడ్గల్ గ్రామ ప్రజలు ఎంపీ అరవింద్‌ను బుధవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. రోడ్డు బాగా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. వర్షాకాలంలో అయితే నరకప్రాయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
రోడ్డు మంజూరు చేయాలని ఎంపీకి వినతి


