HYD: ఓలా, ఉబర్, పోర్టర్ వంటి అగ్రిగేటర్ సంస్థల బుకింగ్ రేట్లు, కమిషన్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డ్రైవర్లు తెలిపారు. రాత్రింబవళ్లు బుకింగ్ కోసం వేచి ఉన్నా ఆదాయం సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వం డ్రైవర్ల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించి అగ్రిగేటర్ సంస్థలపై నియంత్రణ కల్పించాలని, డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ
బుకింగ్ రేట్లపై డ్రైవర్ల గగ్గోలు!


