KNR: కరీంనగర్ బల్దియా టెండర్లలో పారదర్శకత లేదని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ విమర్శించారు. పైపుల కంపెనీలకే అవకాశమిచ్చేలా నిబంధనలు మార్చారని, రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లను పక్కన పెట్టారని ఆరోపించారు. పాత పద్ధతిలోనే టెండర్లు నిర్వహించకపోతే విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?


