హైదరాబాద్: 28°C
తెలంగాణ

అజంతాగేట్- ఎంజే మార్కెట్ మీదుగా రద్దీ

HYD: అజంతా గేట్ నుంచి ఎంజే మార్కెట్ మీదుగా ఎస్ఏ బజార్ వైపు వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. భారీగా ట్రాఫిక్ ఉండటంతో పాటు రోడ్డుకు ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా డ్రైవ్ చేయాలని పోలీసులు సూచించారు.