భూపాలపల్లిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించేందుకు సీఐ చెన్నూరి శ్రీనివాస్ డీజే ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. అధిక శబ్దాలతో ప్రజలు, వృద్ధులు, చిన్నారులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులకు సహకరించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
డీజే ఆపరేటర్‌లతో పోలీసుల సమావేశం


