హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడలకూ వరుణ్ దూరం?

భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి గాయమైంది. ఆఫ్ఘన్‌తో తొలి టీ20లో బౌలింగ్ చేస్తుండగా సైడ్ స్ట్రైన్ బారిన పడ్డాడు. దీంతో ఇప్పటికే రెండో మ్యాచ్‌తో పాటు మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. త్వరలో ప్రారంభంకానున్న ఆసియా క్రీడలకూ వరుణ్ పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. గాయం తీవ్రత కారణంగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.