హైదరాబాద్: 28°C
క్రీడలు

సారా టెండూల్కర్ చీర.. ధర ఎంతంటే?

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ వినాయక చవితి సందర్భంగా అందరి చూపులు తన మీదనే పడేలా కట్టిపడేసింది. ఆమె ధరించిన చీర ధర అక్షరాల రూ.2.1 లక్షలపైనే ఉంటుందట. అందుకు సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. గణేష్ సీజన్ అని క్యాప్షన్ జోడించింది. అలాగే, గణేష్ పూజ చేసుకున్న వీడియోను, తన కుటుంబంతో గడిపిన క్షణాల ఫొటోలను షేర్ చేసింది.