హైదరాబాద్: 28°C
క్రీడలు

మూడో టీ20.. బెంచ్‌పై ఉన్నోళ్లకు ఛాన్స్: శ్రేయస్

అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. మూడో టీ20కి సిద్ధమైంది. సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసినా, తుది జట్టులో మార్పులు చేసి బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తామని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. తన కెప్టెన్సీ ఆరంభంలో వరుసగా రెండు సిరీస్‌లు కోల్పోయినా, మళ్లీ విజయాల బాట పట్టడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నాడు.