ఆసియా క్రీడల కోసం జపాన్‌కు చేరిన భారత అథ్లెట్లకు కంటైనర్ల వసతిపై వస్తున్న విమర్శలపై డిప్యూటీ చెఫ్ ది మిషన్ శరత్ కమల్ స్పందించాడు. భారత్‌లోనూ ఇలాంటి కంటైనర్లలోనే శిక్షణ ఇచ్చామని, ఆటగాళ్లు త్వరగానే అలవాటు పడతారని తెలిపాడు. SEP 19 నుంచి ప్రారంభమయ్యే ఈ క్రీడల్లో ఈసారి కూడా పతకాల సంఖ్యను మరింత పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
క్రీడలు
ఆటగాళ్లు త్వరగానే అలవాటు పడతారు: శరత్ కమల్


