బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకాకు US ఓపెన్ నిర్వాహకులు $7,500 (సుమారు ₹6.2 లక్షలు) జరిమానా విధించారు. ఇటీవల జరిగిన యూఎస్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఎలెనా రిబాకినా చేతిలో ఓడిపోయిన తర్వాత, సబలెంకా కోపంతో బ్యాట్‌ను విరగ్గొట్టింది. ఈ మ్యాచ్‌లో రిబాకినా 6-4, 5-7, 6-2 స్కోరుతో ఛాంపియన్‌గా నిలిచింది. సబలెంకా రెండో ర్యాంక్‌కూ పడిపోయింది.
క్రీడలు
సబలెంకాకు భారీ జరిమానా


