హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిషన్ భగీరథ నీటిపై అవగాహన

MBNR: జడ్చర్ల మండలం బండమీదిపల్లిలో మిషన్ భగీరథ నీటి ప్రయోజనాలపై అధికారులు అవగాహన కల్పించారు. బోరు, ఫిల్టర్ నీటికి, భగీరథ నీటికి మధ్య తేడాలను ప్రయోగం ద్వారా వివరించారు. ఒంటరి మహిళల పింఛన్ల వెరిఫికేషన్‌తో పాటు ఎస్‌ఐఆర్‌పై చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాండు, ఉపసర్పంచ్ నాగలక్ష్మి, అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.