KMR: పట్టణంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూపీహెచ్‌సీ రాజీవ్ నగర్ ఆధ్వర్యంలో బుధవారం వైద్య సిబ్బంది HPV వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికలకు HPV వ్యాక్సినేషన్ పనితీరుపై వివరించారు. గర్భాశయ క్యాన్సర్ వ్యాధి నిరోధానికి వ్యాక్సినేషన్ ఉపయోగపడుతుందన్నారు. 13-14 ఏళ్ల లోపు ఉన్న బాలికలు తప్పకుండా వేయించుకోవాలని సూచించారు.
తెలంగాణ
బాలికలకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం


