MBNR: పాలమూరు వర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన ఆడిటోరియం నిర్మాణం కోసం MNS గ్రూప్ అధినేత డా. మన్నె సత్యనారాయణరెడ్డి ముందుకొచ్చారు. తాను ప్రకటించిన రూ.10 కోట్ల విరాళంలో భాగంగా తొలి విడతగా రూ.కోటి చెక్కును అందజేసినట్లు వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ వెల్లడించారు. ఈ అత్యాధునిక ఆడిటోరియం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఆడిటోరియం నిర్మాణానికి నిధులు మంజూరు


