SDPT: కోహెడ మండలం గుండారెడ్డిపల్లిలో సర్పంచ్ పిల్లి బాబు అధ్యక్షతన మహిళా సంఘాల VO సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు పొదుపు, రుణాలు, బీమాలతో పాటు ప్లాస్టిక్ నియంత్రణ, తడి-పొడి చెత్త సేకరణపై చర్చించారు. పోషకాహార వారోత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై అంగన్వాడీలు అవగాహన కల్పించారు.
తెలంగాణ
మహిళా సంఘాల సమావేశం


