KNR: కరీంనగర్‌లో బుధవారం దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన ఘాట్ వద్ద రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోదరులు అశోక్ గౌడ్, రవిచంద్ర, కుటుంబ సభ్యులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సత్తయ్య సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ
పొన్నం సత్తయ్యకు ఘన నివాళులు


