హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద కుటుంబాలకు CMRF భరోసా

MDCL: మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో అత్యవసర వైద్య చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్న 10 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.3.47 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసాగా నిలుస్తోందన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.