MDCL: జవహర్‌నగర్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఎంపీపీఎస్, జడ్పీహెచ్‌ఎస్ లక్ష్మాపూర్, షామీర్‌పేట్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుడ్ టచ్-బ్యాడ్ టచ్, చైల్డ్ అబ్యూజ్, హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్, టీ-సేఫ్ యాప్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో 112కు డయల్ చేయాలని లేదా వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
హ్యూమన్ ట్రాఫికింగ్‌పై అవగాహన


