SRD: జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి పార్ట్‌టైమ్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. అర్హులు ఈ నెల 18 సాయంత్రం 4 గంటలలోపు చిట్కుల్ గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే, 19న ఉదయం 10 గంటలకు ధృవపత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
టీచర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


